గర్భధారణ సమయంలో వాంతులు, వికారం ఎందుకు వస్తాయి? కారణాలు, జాగ్రత్తలు తెలుసుకోండి

గర్భధారణ సమయంలో వాంతులు, వికారం ఎందుకు వస్తాయి? కారణాలు, జాగ్రత్తలు తెలుసుకోండి Home గర్భం దాల్చిన తర్వాత మహిళ శరీరంలో ఎన్నో మార్పులు మొదలవుతాయి. ముఖ్యంగా మొదటి కొన్ని నెలల్లో వికారం, వాంతులు, కొన్ని వాసనలు పడకపోవడం, కొన్ని ఆహారాలు తినాలనిపించకపోవడం వంటి సమస్యలు చాలామందిలో కనిపిస్తాయి. ఈ సమస్యను సాధారణంగా Morning Sickness అని అంటారు. పేరు Morning Sickness అయినప్పటికీ, ఇది ఉదయం మాత్రమే వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఉదయం, మరికొంతమందికి […]